Maharastra: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చాక్లెట్ కొనడానికి నాలుగేళ్ల కూతురు తండ్రికి డబ్బులు అడిగింది. మద్యానికి బానిసైన ఆ తండ్రి తన నాలుగేళ్ల కూతురిని చీర కొంగుతో గొంతు కోసి అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Maharastra

Maharastra

Maharastra:

ఈ మధ్య కాలంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు అని చూడకుండా తల్లిదండ్రులు పిల్లలను చంపుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చాక్లెట్ కొనడానికి నాలుగేళ్ల కూతురు తండ్రి(Father)కి డబ్బులు అడిగింది. మద్యానికి బానిసైన ఆ తండ్రి తన నాలుగేళ్ల కూతురిని చీర కొంగుతో గొంతు కోసి అతి దారుణంగా చంపాడు. ఇంత దారుణంగా తన కూతురిని చంపిన భర్తకు మరణశిక్ష విధించాలని భార్య డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు