Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు నెలల చిన్నారితో సహా ఆరుగురు..?

మహారాష్ట్ర శిర్పూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఈ మంటల్లో ఆరు నెలల చిన్నారితో పాటు మరో ఆరుగురు చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వీరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

New Update
Maharastra Fire Accident

Maharastra Fire Accident

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సోలాపూర్‌లోని శిర్పూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న చాలా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటల్లో ఆరు నెలల చిన్నారితో పాటు మరో ఆరుగురు చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వీరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

Maharashtra Fire Accident

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

 

crime news | bus-stand | fire accident | maharastra

Advertisment
Advertisment
తాజా కథనాలు