BIG BREAKING : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బాంబు బెదిరింపు!
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. నాగ్‌పూర్‌లోని గడ్కరీ నివాసాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ ఆదివారం (ఆగస్టు 3, 2025) ఉదయం 112 అనే అత్యవసర హెల్ప్‌లైన్‌కు ఒక కాల్ వచ్చింది.