India Alliance: ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిదే అధికారం: యాక్సిస్ మై ఇండియా
యాక్సిస్ మై ఇండియా ఝార్ఖండ్‌కు సంబంధించి పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఇండియా కూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలింది. ఎన్డీయే కూటమికి 25 సీట్లు, ఇండియా కూటమికి 53, ఇతరులు 3 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది.
పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి
బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలాసాహెబ్ షిండే గుండె పోటుతో పోలింగ్ బూత్ దగ్గర అకస్మాత్తుగా మరణించారు. వెంటనే షిండేను ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో సెలబ్రిటీల సందడి.. అక్షయ్, సచిన్ సహా
మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్షయ్ కుమార్, దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్ సహా మరెందరో తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
Maharashtra : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అభివక్ష్మిఋద్ధిని చూసి హర్షించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. బీజేపీ చేస్తేనే అభివృద్ధా..కాంగ్రెస్ చేస్తే కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!
మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. BJP నేతలు తెలంగాణ సర్కార్ పై అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
/rtv/media/media_files/2024/11/23/DmQTwa1wAMp7OitcGy4c.jpg)
/rtv/media/media_files/2024/11/20/ql9WCqI7MbIKP0sZiFrT.jpg)
/rtv/media/media_files/2024/11/20/0GmU5xRpL8Z59w84jsYm.jpg)
/rtv/media/media_files/2024/11/20/zP4j3hHzpg1WqffGWEbG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/electionsss-jpg.webp)
/rtv/media/media_files/2024/11/10/DKXN3q6UVLq3U5zdpFHg.jpg)
/rtv/media/media_files/2024/11/15/wjHmOBD4UzxkMKQa4gqJ.jpg)
/rtv/media/media_files/2024/11/05/HaG1FxcRLeFJgZLJt01e.jpg)
/rtv/media/media_files/2024/11/09/bS8oSF0UAS1mRCbR9jCF.jpg)