మహారాష్ట్ర ఎన్నికల్లో సెలబ్రిటీల సందడి.. అక్షయ్, సచిన్ సహా మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్షయ్ కుమార్, దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్ సహా మరెందరో తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. By Seetha Ram 20 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. 2/7 ముంబైలోని పోలీంగ్ కేంద్రం వద్ద బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 3/7 అలాగే బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 4/7 బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. 5/7 బాలీవుడ్ నటి అనితా రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6/7 నటి గౌతమీ కపూర్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7/7 క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #maharashtra-elections #sachin #akshay-kumar #bollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి