Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్..

మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది.  

New Update
jjjj

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఇక ఝార్ఖండ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు సాగిన ఫలితాలు చూసుకుంటే మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది.  ఇక ఝార్ఖండ్‌లో ఎన్డీయే 42 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 35 స్థానాల్లో అధిక్యంలో ఉంది.

ఇది కూడా చదవండి: సుక్మాలో భారీ ఎన్ కౌంటర్.. సంబరాల్లో మునిగితేలిన పోలీసులు

ఇది కూడా చదవండి: Allergy: ఇంటి చిట్కాలతో అలెర్జీని సులభంగా పోగొట్టుకోండి

Maharashtra Elections Results 2024

ఇది కూడా చదవండి:  Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!

ఇది కూడా చదవండి:  పసుపు వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

Advertisment
తాజా కథనాలు