Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అందుకే ప్రకటించలేదు: ఈసీ
జమ్మూకశ్మీర్లో భద్రతా అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేశామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే అక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/YN9Hsy340XYBOdmhA5oa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-16T203451.129.jpg)