Madhya Pradesh: పెళ్లి చేసుకోకపోయినా.. దానికి ఒకే అంటున్న హైకోర్టు!
మధ్యప్రదేశ్ హైకోర్టు సహజీవనానికి సంబంధించిన పిటిషన్పై కీలక తీర్పు వెలువరించింది.పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.పిటిషనర్లిద్దరు 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉంటుందని చెప్పింది.