Crime: తల్లిని చంపేందుకే లవ్ ట్రాక్.. జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు?
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
పర్వాల్ కీ మిఠాయి అనేది ఒక సాంప్రదాయ భారతీయ తీపి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని తయారు విధానం, కాల్సిన పదార్థాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ తన కెరీర్ దెబ్బతినడానికి కారణం తప్పుడు స్నేహాలేనని చెప్పాడు. తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్లే తాను దారితప్పానని, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది.
దేశంలో ఇప్పటి వరకు టూ వీలర్‌కు ఎలాంటి టోల్ ఛార్జీలు కూడా లేవు. కానీ ఇకపై టూ వీలర్ బైక్‌లకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ టోల్ ఛార్జీలు జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ నదిలో వరద ప్రభావం పెరగడంతో 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయింది. మరో రెండు గేట్లు 12, 16 ల రోప్‌లు కూడా బలహీనంగా ఉన్నాయి. 24, 26, 30, 55 గేట్ల రోప్‌లు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం సొంత తల్లిదండ్రులే మూడేళ్ల కుమార్తెను విక్రయించారు. ఉపాధి కోసం కేరళకు వెళ్లినరవీంద్రనాయక్, శ్రీవాణి దంపతులు రూ.10 లక్షలకు విక్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.