/rtv/media/media_files/2025/11/15/telangana-high-court-2025-11-15-12-09-53.jpg)
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడుతోంది. ఇంకా హైకోర్టు వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో అధికారులు షాక్ అయ్యారు. దీంతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
Telangana High Court Website Hacked
Also Read : శత్రువులు ఎక్కడో ఉండర్రా..? కూతుళ్లు, చెల్లెళ్లుగా..కవిత ట్వీట్ కు BRS కౌంటర్!
Follow Us