Shocking News: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?
ఓ ఇంటి రిఫ్రిజిరేటర్లో 20ఏళ్ల కిందటి మానవ పుర్రె, ఎముకలు లభించడం సంచలనం రేపుతోంది. కేరళ చొట్టనిక్కర గ్రామంలోని డాక్టర్ ఫిలిప్ జాన్ ఇంట్లో మానవ అవశేషాలు దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ మర్డర్స్ కేసుపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.