Supreme Court: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోడానికి కోర్టుకెక్కిన కొడుకు
తల్లి అక్రమసంబంధం కారణంగా తండ్రి ఎవరో తెలియాలని ఓ కేరళ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తండ్రి ఎవరో తెలుసుకునే హక్కు కొడుకుకి ఉంది. వివాహేతర సంబంధం పెట్టకున్న వ్యక్తి గోప్యత హక్కు కారణంగా DNA టెస్ట్ చేయించుకోవడం లేదని, కోర్టు తీర్పు వాయిదా వేసింది.