Achuthanandan: మాజీ ముఖ్యమంత్రి మృతి

కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌(101) సోమవారం కన్నుమూశారు. 2006-11 మధ్య ఆయన కేరళ సీఎంగా ఆయన పనిచేశారు. వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబరు 20లో జన్మించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌(101) సోమవారం కన్నుమూశారు. 2006-11 మధ్య ఆయన కేరళ సీఎంగా ఆయన పనిచేశారు. వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబరు 20లో జన్మించారు. జూన్ 23న ఆయనకు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి హాస్పిట్‌లోని వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.

Also Read :  టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. 'సిద్దిపేట, సిరిసిల్ల'పై రేవంత్ సంచలన నిర్ణయం!

Also Read :  మీ పిల్లలకు క్రాక్స్ చెప్పులు వేస్తున్నారా? అయితే.. ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..!

Kerala CM Achuthanandan Passed Away

Also Read :  స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం

Also Read :  ఓరి దేవుడా.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా?- ఒళ్లు గగుర్పొడిచే వీడియో

passes-away | latest-telugu-news | V. S. Achuthanandan | former-cm

Advertisment
Advertisment
తాజా కథనాలు