ఇంటర్నేషనల్ Work: వావ్ సూపర్.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్.. జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NIMS Recruitment 2024: నిమ్స్ లో 32 వేల వేతనంతో జాబ్స్.. డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ఛాన్స్! హైదరాబాద్ నిమ్స్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 101 టెక్నీషియల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..93 మంది మృతి! బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసలో 93 మంది పౌరులు మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఈ హింస మొదలైంది. మరణించినవారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CM Revanth Reddy : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన! తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలని సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఐదేళ్లు ఈ దేశంలో వర్క్ చేస్తే చాలు లైఫ్ సెటిల్! గల్ఫ్‌లో మనం ఆశించిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం దుబాయ్ వెళతారు. ఇప్పుడు కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అక్కడ ఎంత జీతం అందుతుందో చూద్దాం. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో 531 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ! తెలంగాణలోని వైద్యారోగ్యశాఖలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 31 స్టాఫ్ నర్సులు పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో HCLలో ఉద్యోగాలు! ఇంటర్మీడియట్ అర్హతగల నిరుద్యోగులకు ఇంటర్ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. CEC, HEC, BiPC, ఒకేషనల్ కోర్సులో 75% మార్కులున్న అభ్యర్థులు HCLలో డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: సింగరేణిలో ఉద్యోగాలు..ఇక లైఫ్ సెటిల్ అయినట్లే! కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై! యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn