జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ హాజరుకానున్నారు.