హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అనేక మందికి గాయాలు
జార్ఖండ్లో జరిగిన హోలీ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఒకరిపైకి ఒకరు రాళ్లు విసురుకోవడంతో పాటు దుకాణాలకు నిప్పు అంటించారు. కొన్ని షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి.