Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
BIG BREAKING: వేట మొదలైంది.. ఆ ఉగ్రవాది ఇల్లు నేలమట్టం చేసిన ఆర్మీ!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు తనిఖీలు నిర్వహించడానికి ఆసిఫ్ షేక్ ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తారని ముందుగానే పసిగట్టిన షేక్ పేలుడు పదార్థాలను ఇంట్లో అమర్చాడు. పోలీసులు గుర్తించి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే పేలుళ్లు సంభవించాయి
షేర్ చేయండి
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. కొనసాగుతున్న కాల్పులు
జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో కుల్నార్ బాజిపొర ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు మొదలు పెట్టారు.
షేర్ చేయండి
India Pakistan War Updates | రంగంలోకి INS విక్రాంత్ | INS Vikrant Entry In Arabian Sea | RTV
షేర్ చేయండి
అరేబియన్ సముద్రంలో మిస్సైల్ పేల్చిన ఇండియన్ నేవి | Indian Navy Tests Missile In Arabian Sea | RTV
షేర్ చేయండి
అయ్యా.. నా కొడుకుని చంపేశారయ్యా..! | Kashmir Victim Madhusudan Father Emotional | Pahalgam | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి