Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు తనిఖీలు నిర్వహించడానికి ఆసిఫ్ షేక్ ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తారని ముందుగానే పసిగట్టిన షేక్ పేలుడు పదార్థాలను ఇంట్లో అమర్చాడు. పోలీసులు గుర్తించి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే పేలుళ్లు సంభవించాయి
జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో కుల్నార్ బాజిపొర ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు మొదలు పెట్టారు.