నేషనల్ 108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్-4 కి సిద్ధం చంద్రయాన్- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aliens: ఏలియన్స్ ఉండొచ్చు.. ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండి ఉండొచ్చని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. అవి భూమిపైకి వస్తూ వెళ్తుండొచ్చని పేర్కొన్నారు. భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా 1000 ఏళ్లు అడ్వాన్స్డ్గా లేదా 200 ఏళ్లు వెనకబడి ఉండొచ్చని తెలిపారు. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: నేల మీదకు జాబిల్లి..చంద్రయాన్ 4,5 లక్ష్యం చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ 4, 5 మీద దృష్టి పెట్టింది. వీటి ద్వారా భూమి మీదకు జాబిల్లిని తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. 2028లో వీటిని ప్రయోగించనున్నారు. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: ఇస్రోకు లాభాల పంట.. ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం ఇస్రోకి లాభాల పంట పండుతోంది. ఈ సంస్థపై రూపాయి పెట్టుబడి పెడితే.. దానికి 2.54 లాభం వస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇది సమాజానికి కూడా ఆర్థికంగా లాభం చేకూరుస్తోందని పేర్కొన్నారు. By B Aravind 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తయ్యాయి: ఇస్రో ఛైర్మన్ చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తయ్యాయని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయన్నారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని వెల్లడించారు. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO : విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3! ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్ వీ - డీ 3 ప్రయోగం విజయవంతం అయ్యింది.శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO : SSLV-D3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ! ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది.ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నేను మంత్రిగా ఉన్నా.. ఏమీ ఇవ్వలేక పోతున్నా : పవన్ కళ్యాణ్ తాను సాంకేతిక మంత్రిగా ఉన్నా కూడా ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇస్రోకు వెళ్లడానికి సైంటిస్టులు ప్రయాణించే రోడ్లు సరిగా లేవన్నారు. త్వరలో ఆ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ISRO: AI, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్లైన్ కోర్సు.. ఇస్రో 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML)కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుండి 23 వరకు ఆన్లైన్ కోర్సు లైవ్‌లో ఉంటుంది. By Lok Prakash 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn