Iran-Israel: వారసుడి కోసం ఖమేనీ కసరత్తులు..కోట్లు ఖర్చవుతున్నా వెనక్కు తగ్గని ఇజ్రాయెల్
ఇరాన్, ఇజ్రాయెల్ అంతు తేలేదాకా ఊరుకునేది లేదంటున్నారు. ఎవరో ఒకరే ఉండాలని పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. కోట్లు ఖర్చు అవుతున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. మరోవైపు ఖమేనీ తన తరువాత వారసుడి కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.
Israel-Iran: 'ఇజ్రాయెల్ నుంచి భారతీయులు రావాలి'.. భారత ఎంబసీ క్లారిటీ
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులుందరూ అక్కడి భారత రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వదేశానికి రావాలని.. లేకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వ ఖండించింది.
Israel-Iran War: ఇరాన్‌కు బిగ్ షాక్.. కీలక కమాండర్ హతం
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
Iran-Israel War: మొన్న సై..ఇవాళ నై...ఇరాన్ కు ముఖం చాటేస్తున్న మిత్ర పక్షం
హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, సిరియా, మిలీషియా, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్. ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్న కనిపించడం లేదు.
Iran-Israel War: 8వ రోజుకు చేరుకున్న యుద్ధం..క్లస్టర్ బాంబ్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరుకుంది.రెండు దేశాలు ఒక దానిపై ఇంకొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అణు స్థావరాలపై అటాక్ చేస్తుంటే..ఇరాన్ మాత్రం ఆసుపత్రులు, భవనాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది.
US - Iran Israel War: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.
Trump: మా బాంబులతో ఇరాన్ నేలమట్టం అవుతుంది.. ట్రంప్ సంచలన వార్నింగ్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. మేము యుద్ధంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మా బాంబులతో ఇరాన్ నేలమట్టమవుతుందని వార్నింగ్ హెచ్చరించారు.
Israel-Iran War: ఇజ్రాయెల్‌లో ఆస్పత్రిపై ఇరాన్ దాడులు.. పరుగులు తీసిన వైద్యులు, పేషెంట్లు
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది.