Israel-Iran War: ఖమేనీని లేపేస్తేనే యుద్ధం ముగిస్తోంది.. నెతన్యాహు సంచలన ప్రకటన
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేస్తేనే ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు.