iPhone 17 Series: ఐఫోన్ 17 సేల్ స్టార్ట్.. స్టోర్ల ముందు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కస్టమర్లు
దేశ వ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఐఫోన్ 17 సిరీస్ను కొనడానికి ప్రజలు భారీగా స్టోర్ల ముందు క్యూలు కడుతున్నారు. ముంబై స్టోర్ దగ్గర అయితే భారీగా జనం ఉండటంతో గొడవ జరిగింది.