/rtv/media/media_files/2025/09/11/iphone-17-series-2025-09-11-17-59-07.jpeg)
ఐఫోన్ 17 సిరీస్ ధరలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. పన్నులు, దిగుమతి సుంకం, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల ఒక్కో దేశంలో ఒక్కో ధరలు ఉంటాయి.
/rtv/media/media_files/2025/09/11/iphone-17-series-2025-09-11-18-00-48.jpeg)
భారతదేశం, బ్రెజిల్, టర్కీలలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ భారీగా పన్నులు విధించడం వల్ల ధరలు ఎక్కువగా ఉంటాయి.
/rtv/media/media_files/2025/09/11/iphone-17-series-2025-09-11-18-01-06.jpeg)
అమెరికాలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు తక్కువగా ఉంటాయి. అమెరికాలో అమ్మకపు పన్ను ఉండదు. ఈ కారణంగానే అమెరికాలో తక్కువ ధరకే ఐఫోన 17 సిరీస్ లభిస్తుంది.
/rtv/media/media_files/2025/09/11/iphone-17-series-2025-09-11-18-01-18.jpeg)
అమెరికాతో పాటు ఒరెగాన్, డెలావేర్, హాంకాంగ్‌లో ఎలాంటి పన్ను లేదు. ఇక్కడ ఐఫోన్ 17 కొంటే తక్కువ ధరకే వస్తుంది. దుబాయ్‌లో కేవలం 5 శాతం మాత్రమే VAT ఉంది. దీనివల్ల ఇక్కడ కూడా ఐఫోన్ ధరలు తక్కువగానే ఉంటాయి.
/rtv/media/media_files/2025/09/11/iphone-17-series-2025-09-11-18-01-30.jpeg)
జపాన్‌తో పాటు కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాలలో కూడా ధరలు US కి దగ్గరగా ఉంటాయి.