Govt Schools : తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్.. ఆ స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్
తెలంగాణలోని ప్రభుత్వ బడులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక విద్యాబోధన, డిజిటల్ తరగతులు, AI క్లాసులు నిర్వహించడం కోసం ఉచితంగా ఇంటర్నెట్ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.