Deep Fake Eraser: డీప్ ఫేక్ బారిన మీరు పడ్డారా? ఈ వెబ్సైట్ తో దాని నుంచి బయటపడండి
డీప్ ఫేక్ బారిన పడిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఒక వెబ్సైట్. StopNCII వెబ్సైట్ను ఉపయోగించి ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోలు ఇంటర్నెట్ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు.
డీప్ ఫేక్ బారిన పడిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఒక వెబ్సైట్. StopNCII వెబ్సైట్ను ఉపయోగించి ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోలు ఇంటర్నెట్ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు.
హ్యాకింగ్ ఇప్పుడు పెద్ద సమస్య. అయితే, బలమైన పాస్ వర్డ్ ఉపయోగించడం, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏర్పాటు చేసుకోవడం, పబ్లిక్ వైఫై ఉపయోగంలో జాగ్రత్తలు.. అన్నిటినీ మించి తెలియని ఈ మెయిల్స్ క్లిక్ చేయడం… లింక్ లు ఓపెన్ చేయకపోవడం మనల్ని హ్యాకింగ్ నుంచి కాపాడతాయి.