సినిమా Virat Kohli తో రాధిక శరత్ కుమార్ సెల్ఫీ.. ఎక్కడ కలిశారంటే? సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తన ఇన్ స్టా లో విరాట్ కోహ్లీతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం విరాట్ చెన్నైకి ఫ్లైట్ లో వస్తుండగా అదే ఫ్లైట్ లో రాధిక శరత్ కుమార్ ను కలిశారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Instagram: ఆ దేశంలో ఇన్స్టాగ్రామ్ నిషేధం.. వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు! టర్కీ దేశం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించింది. దివంగత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించేందుకే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై టర్కీ నుంచి అధికారిక ప్రకనట వెలువడలేదు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు.. విచారణకు ఆదేశించిన టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. దీంతో ఈ విషయం గురించి టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Instagram యొక్క AI స్టూడియో ఫీచర్.. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ AI స్టూడియో అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ యొక్క AI స్టూడియో ఫీచర్ సహాయంతో, వినియోగదారులు వారి స్వంత AI వెర్షన్‌ను సృష్టించగలరు. By Lok Prakash 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video : ప్రసవవేదనలో శ్రీకృష్ణ గానామృతం..ఆ తల్లి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా! బిడ్డను ప్రసవించడం తల్లికి పునర్జన్మ అంటారు. తనకు సిజేరియన్ జరుగుతుంటే.. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఒక తల్లి శ్రీకృష్ణ స్తోత్రాన్ని జపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గానం కొనసాగుతుండగా డాక్టర్స్ ఆపరేషన్ చేసి బిడ్డకు ప్రాణం పోశారు. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snake Eating Girl : అబ్బా.. మనిషా.. రాక్షసా.. బతికున్న పామును చెరుగ్గడలా నమిలేస్తోంది! పాములు, తేళ్లు వంటి వాటిని వండుకుని తినే దేశాల ప్రజలు ఉన్నారని మనకు తెలుసు. కానీ, బతికున్న పామును పరపరా నమిలేసే వారున్నారని తెలీదు కదా. వినడానికే ఒళ్ళు జలదరించేలా ఉన్న ఈ విషయం వీడియోలో చూస్తే ఇదిగో ఇలా వైరల్ అవుతుంది.. ఈ ఆర్టికల్ లో ఆ వీడియో ఏమిటో చూసేయండి. By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Instagram Tips: ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవాలా..? ఇదే సింపుల్ ట్రిక్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయ్యి, మీ పోస్ట్‌లను ఎక్కువగా ఇష్టపడితే, మీరు మీ ఫాలోవర్స్ ని, లైక్స్ ని సులభంగా పెంచుకోవచ్చు, మొదట ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ మోడ్‌ని ఆన్ చేసి, జస్ట్ కొన్ని సింపుల్ స్టెప్స్ తో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. By Lok Prakash 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn