IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
రాత్రి మాత్రమే వైమానిక దాడులు చేసేందుకు ప్రత్యేక కారణం ఉంది. పగటిపూట డ్రోన్లు, విమానాలను ఎలక్ట్రో-ఆప్టికల్ ద్వారా ఈజీగా గుర్తించొచ్చు. కానీ రాత్రి రాడర్ మాత్రమే పసిగడుతుంది. అది మిస్ అయితే ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనని మాజీ కల్నల్ దన్వీర్ చెప్పారు.