IND-PAK WAR : యుద్ధ సమయంలో పౌరులు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ముఖ్యమైన 10 అంశాలు
దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పౌరులుగా మన విధులెంటో తెలుసుకోవాలి. దేశభద్రతకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పకూడదు. మనకు తెలిసిన రహస్యాలను కూడా మనస్సులో ఉంచుకోవాలి. యుద్ధ సమయంలో ఇవి చాలా ముఖ్యమైనవి.