భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌పై పాక్ డ్రోన్‌లతో దాడులు చేసింది. దీంతో భారత్ వీటికి ధీటుగా బదులిస్తూ.. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో పాక్ ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది. ఇందులో అన్ని రకాల విమానాలను నిషేధించింది. ఈ క్రమంలో పాక్ NOTAM జారీ చేసింది. ఈ ఎయిర్ స్పేస్‌ను మూసేయడం వల్ల పాక్ భారత్‌ను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆకాశంలో ఏదైనా విమానం కనిపిస్తే అది భారత్ అని, దీంతో వాటిని అంతం చేయవచ్చని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ స్పేస్‌ను మూసివేసింది.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
Rattled Pak Closes Its Airspace
— TIMES NOW (@TimesNow) May 10, 2025
Pakistan has closed its airspace following a reported series of strikes.
Pak Airspace Shut Till Noon@YawarShafi4 shares details with @MeenakshiUpreti. pic.twitter.com/vfZYkOWHHd
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
మూడు ఎయిర్‌బేస్‌లను..
ఇదిలా ఉండగా పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. రాత్రి మూడు ఎయిర్‌బేస్‌లను పేల్చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటూ మురీద్ , రఫీఖీ ఎయిర్ బేస్‌లను లేపేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ దాడితో పాకిస్తాన్ తన ఎయిన్ స్పేస్ ను మూసేసింది. అన్ని విమానాలను రద్దు చేసింది. భారత్ దాడి చేసిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ధ్రువీకరించారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
Pakistan's airspace, close to the international border, is buzzing with commercial flights, including international ones. And the activity is far greater today, compared to the last two nights. pic.twitter.com/5Jlp3QtjNG
— Tushar Gupta (@Tushar15_) May 9, 2025
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు