Indigo Flight: విమానం ఆలస్యం కావడంతో పైలట్‌పై దాడి చేసిన ప్రయాణికుడికి షాక్..
పొగమంచు కారణంగా విమానం వెళ్లడం ఆలస్యం అవుతుందని ప్రకటించిన పైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. దీంతో అతడ్ని విమానం నుంచి దించేసి భద్రతా సిబ్బందికి అప్పగించింది ఇండిగో సంస్థ. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.