Indian Railways: పండగల వేళ శుభవార్త.. ప్రయాణీకుల కోసం 150 స్పెషల్ ట్రైన్స్
పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన మార్గాల్లో 150 'పూజా స్పెషల్' రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.