general Station Master: అర్ధరాత్రి అరగంటకు పైగా నిలిచిపోయిన ఎక్స్ ప్రెస్..సిగ్నల్ ఇవ్వాల్సిన స్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాసెంజర్స్ షాక్! ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గుర్రు పెట్టి నిద్రపోవడంతో.. సిగ్నల్ ఇచ్చేవారు లేక పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు అరగంటకు పైగా ఆగిపోయింది. దీంతో, ప్రయాణీకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : రైలు చక్రాల మధ్య కూర్చోని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు.. ఉత్తరప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆ బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక మీదట రూ.20 కే భోజనం ప్రయాణికులు , రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొత్త కొత్త ఆఫర్లను, సదుపాయాలను తీసుకువస్తోంది. ఇప్పుడు కొత్తగా సమ్మర్ రష్ను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక మీదట రూ.20 కే భోజనాన్ని అందిస్తామని ప్రకటించింది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు రైలులో ఆర్ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఇంటర్ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. 8వేల ఉద్యోగాలను ప్రకటించిన రైల్వేస్ ఇండియన్ రైల్వేస్‌లో రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి 8వేల ఖాళీలను ప్రకటించింది. 18 నుంచి 28 ఏళ్ళ లోపు ఈ ఉద్యోగాలకు అర్హులు. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Railways : రైలులో ప్రయాణికుల రద్దీ వీడియో వైరల్.. స్పందించిన రైల్వేశాఖ ఏప్రిల్ 14న ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను ఆ రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై స్పందించిన రైల్వేశాఖ మరో వీడియోను షేర్ చేసింది. తప్పుడు వీడియోలు షేర్ చేయొద్దంటూ హెచ్చరించింది. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensational Plan : రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.! కేంద్రంలో బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. 2029లో కూడా తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. దానికి తగ్గట్లుగానే రూ. 12లక్షల కోట్లతో ప్లాన్ సిద్ధం చేసింది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat Bullet Train: వందే భారత్ బుల్లెట్ రైలు.. కేంద్రం కొత్త ప్లాన్ మాములుగా లేదు! వందే భారత్ సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ బుల్లెట్ రైలు మాత్రం గంటకు కనీసం 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మరి వందే భారత్, బుల్లెట్ రైలులాగా ఎలా వెళ్తుంది? వివరాలు తెలుసుకుందాం. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UTS APP : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కౌంటర్ కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. ఎలాగంటే.! రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ కొనుగోలను మరింత సులభం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn