Train Accident: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి, పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.

New Update
train accident

విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం(train-accident) తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి, పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు(Tatanagar Express Train)కు పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును వెంటనే నిలిపివేశారు. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులతో సహా ముగ్గురికి గాయాలు అయ్యాయి. రైల్వే సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. - indian-railways

Also Read :  AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు

Train Acccident In Visakhapatnam

Also Read :  ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు

Advertisment
తాజా కథనాలు