ఆసియాకప్ ఫీజు మొత్తం ఆర్మీకే.. కెప్టెన్ సంచలన నిర్ణయం!
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది. నేడు దాని వార్షికోత్సవం. భారత దేశ స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ఏకం చేయడం అత్యంత సవాలుగా ఉన్న సమయం.
పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మే 10 తో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. యుద్ధం చాలా కాలం కొనసాగిందని..ఇప్పటికీ ఎల్వోసీ దగ్గర మన సైనికులు పోరాడుతూనే ఉన్నారని తెలిపారు.
భారత వైమానిక దళం చాలాకాలంగా నిరీక్షిస్తున్న తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాలు రెడీ అయ్యాయి. ఈ శ్రేణికి చెందిన రెండు జెట్లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు అందించడానికి హెచ్ఏఎల్ సిద్ధమైంది. వాటిని పరిశీలించాక 97 తేజస్ జెట్ల కోసం మరో ఒప్పందం కుదుర్చుకోనుంది.
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు చాలావరకు తేడాలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు నాలుగు కారణాలు ఉంటాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ఒక టోల్ బూత్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. సైనికుడిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నలుగురు టోల్ బూత్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
1971 యుద్ధంలో వింగ్ కమాండర్ పారుల్కర్, పాక్ సైన్యానికి యుద్ధఖైదీగా చిక్కారు. ఆయన ధైర్యం, దేశభక్తి ఏమాత్రం తగ్గలేదు. తన ఇద్దరు సహచరులతో కలిసి జైలు నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం పాక్ రావల్పిడి జైలు నుంచి తప్పించుకున్నారు.
సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఆపరేషన్ సింధూర్'లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 16 మంది BSF సిబ్బందికి శౌర్య పతకాలు లభించాయి. దేశ సరిహద్దులను రక్షిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల పరాక్రమానికి, అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు.