Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
భారత సైన్యానికి కీలక అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా అధికారాలు అప్పగించింది.
భారత సైన్యానికి కీలక అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సమయాల్లో ఆయుధాలు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా అధికారాలు అప్పగించింది.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై ఆయన ఎన్నిసార్లు మొరపెట్టుకున్న లాభం లేకుండా పోయింది. దీంతో ఆయన తన సమస్యను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పహల్గాందాడి తర్వాత జరిగిన భారత్, పాక్ యుద్ధంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ పక్కా వ్యూహంతో పాకిస్తాన్ ను దెబ్బ కొట్టింది. డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ లతో ఎర వేసి..బ్రహ్మోస్ తో దాడి చేసిందని తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల సాయి ధన్విష్ గత పదినెలలుగా తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ధన్విష్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ ఫలితంగా భారత రక్షణ బడ్జెట్ మరో రూ.50,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెంపుదల ఆమోదం పొందితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రక్షణ శాఖకు కేటాయింపులు రూ.7 లక్షల కోట్లకు మించిపోతాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్, పాక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తదుపరి చర్చలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎమ్వోల సమావేశంలో నిర్ణయించనట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. బోర్డర్ల నుంచి సైన్యాన్ని మళ్లించాలని తీర్మానం చేసినట్లు చెప్పింది.