National Technology Day: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 1998 పోఖ్రాన్ పరీక్షలను గుర్తు చేసుకున్నారు. మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణమని అన్నారు.
Pulwama Attack: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్ చెప్పారు.
ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.
INDIAN ARMY: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించారు. ఆర్మీ ఆపరేషన్స్, యుద్ధ సన్నద్ధత, ఫైరింగ్ ఆదేశాలు DGMO ఇస్తారు. ఇండియాలో DGMO పదవిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో అధికారికి మాత్రమే ఇస్తారు. ఆర్మీ చీఫ్, రక్షణ శాఖ కలిసి ఎంపిక చేస్తారు.
IND-PAK WAR: యుద్ధంపై మోదీ సంచలన నిర్ణయం.. ప్రధాని ప్లాన్-B ఇదే?
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత ఆదివారం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరైయ్యారు.
India Pak War : ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఇదే..!
పాకిస్తాన్‌కు లోన్ ఇవ్వాలంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని IMF నింబందన పెట్టినట్లు సమాచారం. భారత్‌తో యుద్ధానికి దిగొద్దన్న షరతుపై పాకిస్తాన్‌కి రూ.8500 కోట్ల రుణం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. IMF పాకిస్తాన్‌కు శుక్రవారం లోన్ ఇచ్చింది.
IND-PAK WAR: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ మరో సంచలన పోస్ట్!
భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపామని, ఒకవేళ యుద్ధం జరిగితే అమాయక ప్రజలు చనిపోయేవారని తెలిపారు. ఇకపై ఇరు దేశాలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.
IND-PAK WAR: పాక్‌కే మా మద్దతు.. చైనా చిల్లర వ్యాఖ్యలు
ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపుతూ చైనా పాక్‌పై ప్రేమను చాటుకుంది. తమకు మిత్ర దేశమైన పాకిస్థాన్‌కు ఎప్పుడూ అండంగా ఉంటామని చైనా హామీ ఇచ్చినట్లు సమాచారం. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో చైనా విదేశాంగ మంత్రి ఫోన్లో ఇలా మాట్లాడారట.