ఇంటర్నేషనల్ asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్...22 బంతుల్లో హాఫ్ సెంచరీ ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain effect: రెయిన్ ఎఫెక్ట్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ కూడా వేయలేదు. మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023: పతకాలు కొల్లగొడుతున్న షూటర్లు, తెలుగు వాళ్ళకు రెండు పతకాలు ఆసియా క్రీడల ఆరోరోజు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం. By Manogna alamuru 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ india-canada fight:భారత్ తో సన్నిహిత సంబంధాలు కావాలి కానీ... అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games: గన్నులు పేలుతున్నాయి...స్వర్ణాలు వస్తున్నాయ్ ఆసియా గేమ్స్ లో షూటర్లు విజృంభిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ భారత్ ఖాతాలో స్వర్ణాల లెక్క పెంచుతున్నారు. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా పురుషులకు స్వర్ణం వస్తే...10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో అమ్మాయిల జట్టు రజతాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు టెన్నిస్ ఈవెంట్లో పరుషుల డబుల్ విభాగంలో భారత జోడి సాకేత్- రామ్ కుమార్ జోడీ ఫైనల్లో చైనా ఆటగాళ్ళతో తలపడి ఓడిపోయారు. దీంతో భారత్ టెన్నిస్ జోడీకి సిల్వర్ మెడల్ వచ్చింది. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ canada apologized to ukrain:ఉక్రెయిన్ కు సారీ చెప్పిన కెనడా ప్రధాని...భారత్ కు ఎప్పుడు చెప్తారో. మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games:భారత్ ఖాతాలోకి 6వ గోల్డ్ మెడల్ ఆసియా గేమ్స్ లో భారత షూటర్లు పతకాల కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా 10 మీటర్ల శ్రీయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు తమ సత్తా చాటి పసిడిని ముద్దాడారు. దీంతో భారత్ ఖాతాలో 6వ గోల్డ్ మెడల్ చేరింది. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind vs Aus: గెలుపుకోసం పోరాడుతోన్న భారత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు గెలుపుకోసం పోరాడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మాత్రమే రాణించారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn