Latest News In Telugu INDIA vs INDIA: ప్రధాని అభ్యర్థి ప్రకటన తెచ్చిన లొల్లి.. శరద్ పవార్ వ్యాఖ్యలతో కూటమిలో తలనొప్పి? ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై ఇప్పుడు చర్చ అనవసరమన్నారు NCP అధినేత శరద్ పవార్. 1977లో పీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల తర్వాత మొరాజీదేశాయ్ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును INDIAకూటమీలోని కొన్ని పార్టీలు ప్రతిపాదించాయి. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China-Pak vs India: చైనా ఆయుధాలతో పాక్ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా? జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి భారత్ సైన్యంపై దాడి చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనావేనని సమచారం. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zomato year end:కుతుబ్ మీనార్ అంత ఎత్తు పిజ్జాలు..భూమిని 22సార్లు చుట్టేసంత నూడుల్స్ తినేశారు ఇయర్ ఎండ్ అవడంతో పుడ్ యాప్ లు అన్నీ తమ ఏడాది మొత్తం డెలివరీ వివరాలను బయటపెడుతున్నాయి. ఇవి చూస్తుంటే భారతీయులు కేవలం తినడం కోసమే పుట్టారా అని అనిపించకమానదు. అన్ని రకాల ఫుడ్ లనూ తెగ తినేస్తున్నారు. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir: న్యూ ఇయర్ లో రామమందిరంతో పాటు ప్రారంభం కానున్న ప్రముఖ ఆలయాలివే! అయోధ్య రామ మందిరం మాత్రమే కాకుండా వచ్చే ఏడాది మరికొన్ని ఆలయాలు ప్రారంభమై భక్తులకు కనువిందు చేయనున్నాయి.అవి ఏంటంటే..బీహార్-విరాట్ రామాయణ ఆలయం, ఒడిశా:శ్రీ జగన్నాథ్ పూరీ హెరిటేజ్కారిడార్,పశ్చిమబెంగాల్, శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్ ఆలయాలు. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket : ఈసారైనా గెలిచేనా.. ఈరోజు భారత్-సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలో టీ20, వన్డే సీరీస్ లను గెలుచుకున్న భారత్ టెస్ట్‌ల మీద కూడా కన్నేసింది. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ France Flight : హమ్మయ్య ఫ్రాన్స్ నుంచి వాళ్ళు వచ్చేశారు..25 మంది మాత్రం ఇంకా అక్కడే ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయులు ఎట్టకేలకు ఇండియా చేరుకున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న రుమేనియా విమానం ఈరోజు తెల్లవారు ఝామున మంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో 25 మంది తప్ప అందరూ స్వదేశానికి చేరుకున్నారు. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Airlines : ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయుల విమానానికి లైన్ క్లియర్..నేడు భారత్ కు! హ్యుమాన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్న అనుమానంతో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దాని మీద విచారణ జరిపిన అధికారులు విమానం బయల్దేరేందుకు అనుమతులిచ్చారు. దీంతో విమానం సోమవారం భారత్ కి రానుంది. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar VS DMK: 'మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..' డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం! బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చినవారు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటారన్న డీఎంకే ఎంపీ దయానిది మారన్‌కు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ కౌంటర్ ఇచ్చారు.తమ కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం మానేస్తే రాష్ట్రాలు స్తంభించిపోతాయని చెప్పారు. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Toll System : వచ్చే ఏడాది నుంచి టోల్ ప్లాజాలుండవు..కేంద్రం కొత్త ప్లాన్ వచ్చే ఏడాది మార్చికల్లా టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. GPS పరికరాలు, ANPR కెమెరాలను ఉపయోగించి వాహనాలు ప్రయాణ దూరాన్ని లెక్కించి ఆటోమేటిక్‌గా టోల్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తుందని కేంద్రం చెబుతోంది. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn