Latest News In Telugu Covid deaths:7 నెలల తర్వాత ఒకేరోజు కోవిడ్ తో ఆరు మరణాలు దేశంలో కోవిడ్ కుసులు బెంబేలెత్తిస్తున్నాయి. మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. అన్నింటికన్నా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ముఖ్య విషయం...ఏడు నెలల తర్వాత కోవిడ్ పాజిటివ్ తో ఆరుగురు ఒకేరోజు చనిపోవడం. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Mathematics Day: లెక్కల గురువును స్మరించుకుందాం...జాతీయ గణితదినోత్సవం జరుపుకుందాం భారతదేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే రోజు ఈరోజు. మన దేశానికే గొప్ప పేరు తెచ్చి..ప్రపంచ నంబర్ వన్ గా నిలబెట్టిన ద గ్రేట్ లెక్కల గురువు శ్రీనివాస రామానుజం పుట్టినరోజు ఈరోజు. ఇది మర్చిపోకుండా ఉండాలనే ఈరోజును అంటే డిసెంబర్ 22న జాతీయ గణితదినోత్సవంగా జరుపుకుంటున్నాం. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Corona Cases: దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే కొత్తగా 358 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది. తాజాగా కేసుల్లో ఎక్కువగా కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే? రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: పన్నూ హత్య కుట్రమీద మొదటిసారి స్పందించిన భారత ప్రధాని మోదీ. ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయులు అమెరికాలో కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణల మీద తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. ఇతర దేశాల్లో భారతీయుల చేసిన వాటి గురించి వివరాలను ఇస్తే..విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament attack:మాకు నిప్పు పెట్టుకుందాం అనుకున్నాం..పార్లమెంటు దాడి ప్రధాన నిందితుడు లలిత్ ఝా పోలీసుల ఇంటరాగేషన్ లో పార్లమెంటుదాడికి రెండు, మూడు ప్లాన్లు పెట్టుకున్నామని చెప్పాడు ప్రధాన నిందితుడు అయిన లలిత్ ఝా. అందులో మొదటిది తమకు తాము నిప్పంటించుకోవడం అని తెలిపాడు. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Alert: శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ శాంసంగ్, ఆపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. వీటిల్లో సెక్యూరిటీ లోపాలున్నాయని...వెంటనే ఫోన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత డేటాను హ్యకర్లు దొంగిలించే ప్రమాదముందని చెబుతోంది కేంద్ర కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..సీరీస్ సమం చేసిన భారత్ అంచనాలకు తగ్గట్టే భారత్ రాణించింది. వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి...భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ గెలిచి సీరీస్ ను సొంతం చేసుకుంది టీమ్ ఇండియా. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohith Sarma:చాలా రోజులు కోలుకోలేకపోయా..వరల్డ్ కప్ తర్వాత తొలిసారి స్పందించిన రోహిత్ ప్రపంచకప్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. ఆ భాద నుంచి బయటకు వచ్చి నార్మల్ అవుతున్నారు. ఫైనల్ మ్యాచ్ గురించి తొలిసారి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనోభావాలను, సంఘర్షణను బయట పెట్టారు. By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn