ఇంటర్నేషనల్ ఇరాన్ అధ్యక్షుడి మృతి పై సంతాపం తెలిపిన మోదీ..రైస్ మరణం భారత్ కు భారం కానుందా? ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆకస్మిక మరణం పట్ల ప్రధాని మోదీ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.భారత్-ఇరాన్ సంబంధాలను మెరుగుపరచడంలో రైసీ ప్రముఖ పాత్రను పోషించారని మోదీ తెలిపారు.అయితే రైసీ మృతి భారత్ కు భారం కాబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid 19 : మళ్లీ మాస్కులు రాబోతున్నాయా..? అవుననే అంటోంది వైద్యశాఖ! రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ నివేదికలో వెల్లడించింది. దీనికి ‘ఫ్లిర్ట్’ అని పేరు పెట్టారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : భారత్‌ను మరోసారి మెచ్చుకున్న అమెరికా.. భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది. భారత్‌తో తమ బంధం చాలా సన్నిహితంగా ఉందని.. ఇంకా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామంటూ పేర్కొంది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీ చేసిన మంత్రిత్వ శాఖ విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. లావోస్, కంబోడియాలో ఉద్యోగాలకోసం వెళ్లేవారు ఫేక్ కంపెనీపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఫేక్ ఏజెంట్స్ నమ్మి నష్టపోవదద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Unemployment Rate: తగ్గిన నిరుద్యోగ రేటు..మహిళలకు పెరిగిన ఉపాధి అవకాశాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టణాల్లో నిరుద్యోగ రేటు తగ్గింది. ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలతో పాటు నిరుద్యోగ రేటు కూడా తగ్గుతుండడం గమనార్హం. నిరుద్యోగ రేటుకు సంబంధించిన పూర్తి డేటా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid: భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్.. దాని నుంచి ఎలా రక్షణ పొందాలి? భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CAA : ఎన్నికల వేళ హోంశాఖ కీలక నిర్ణయం..14 మందికి భారత పౌరసత్వం మంజూరు! దేశంలో ఎన్నికల వేళ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద 14 మంది వ్యక్తులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసింది. పౌరసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్ మొదటి సెట్‌ను బుధవారం అధికారికంగా జారీ చేసింది. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Flag in POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత జెండా.. జై భారత్ నినాదాలు.. ఎందుకంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనల మధ్య భారత్ అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భారత జెండాను తొలిసారిగా నిరసనకారులు ప్రదర్శించడం పాక్ ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేసింది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mother's Day : మదర్స్ డే స్పెషల్.. అమ్మ ప్రేమ అంతులేనిది..! ప్రతీ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. అమ్మ ప్రేమకు, పిల్లల కోసం ఆమె చేసే నిస్వార్థమైన త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. By Archana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn