IND VS PAK: ఇరగదీసిన పాక్..ఇండియా టార్గెట్ 172
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.
ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా భారత్, పాక్ జట్లు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ కు ష్యేక్హ్యాండ్ ఇవ్వలేదు.
నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మోదీ కీలక కామెంట్స్ చేశారు. అర్థరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల పెద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతుందన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్ వద్ద పాక్ కాల్పులకు పాల్పడింది. ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ బలగాలు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా హెచ్ 1- బీ వీసాల ఫీజును పెంచేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేగింది. ముఖ్యంగా భారత్, చైనాల్లో. ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? భారత్, చైనా లపై ఒత్తిడి తెచ్చేందుకేనా?
ఆసియా కప్ 2025లో భాగంగా టోర్నీలో గ్రూప్ మ్యాచ్లు పూర్తి అయ్యాయి. అయితే సూపర్ 4 దశకు గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్నాయి. అయితే సూపర్ 4లో భాగంగా నేడు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది.413 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 369 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్కి జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మళ్లీ మ్యాచ్ రెఫరీగా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తన వైఖరిని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచమంతా అల్లాడిపోతుంది. H 1B వీసాలపై లక్ష డాలర్లు ఫీజుతోపాటుగా అమెరికాలో ఎంట్రీకి సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి వరకు మాత్రమే గడువు ఉండటంతో టెక్ కంపెనీలు మొత్తం షాకయ్యాయి.