IND-PAK WAR : పాక్ ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందే : ఒవైసీ సంచలన ట్వీట్
భారతదేశం, పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా అనేక అంశాలను లేవనెత్తారు. కాల్పుల విరమణ ఉన్నా.. లేకున్నా పహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందేనన్నారు.