Ind-Pak War: ట్రంప్ నోట మళ్ళీ అదే పాత పాట..ఈ సారి ఏకంగా 8 విమానాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటే పాటను పదే దే పాడుతూనే ఉన్నారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య వార్ ను తానే ఆపానని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు. తాజాగా తన వాదనను మళ్ళోకసారి చెప్పారు. అయితే ఈసారి విమానాల సంఖ్య ఎనిమిదికి పెంచారు.

New Update
Donald Trump

Donald Trump

భారతదేశం, పాకిస్తాన్మధ్యశాంతికిమధ్యవర్తిత్వంతానేవహించినట్లుఅమెరికాఅధ్యక్షుడుడొనాల్డ్ట్రంప్మరోసారితనవాదననుపునరావృతంచేశారు. కానీఈసారియుద్ధంలోకుప్పకూలినఫైటర్జెట్లసంఖ్యనుఏడునుండిఎనిమిదికిపెంచారు. రెండుఅణ్వాయుధదేశాలుతమవాణిజ్యఒప్పందాలనురద్దుచేసుకుంటామనిబెదిరించినతర్వాతేమేనెలలోసైనికసంఘర్షణనుఆపడానికిఅంగీకరించాయనిట్రంప్చెప్పుకొచ్చారు. నిన్నమియామీలోజరిగినఆర్థికసదస్సులోతానుపదవీబాధ్యతలుస్వీకరించినప్పటినుంచీఎనిమిదియుద్ధాలనుఆపానని...వాటిల్లో భారత్-పాక్ఒకటనిచెప్పారు. తననుతానుప్రపంచశాంతికర్తగాప్రకటించుకున్నారు.

అంతా నేనే చేశా..

భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంచేయబోతున్నారనినేనువిన్నాను. ఎనిమిదివిమానాలు కూలిపోయాయి. ఎనిమిదవదినిజంగాతీవ్రంగాగాయపడిందనిట్రంప్వివరాలుచెప్పారు. ఆ రెండుదేశాలుతీవ్రయుద్ధానికిసిద్ధమవుతున్నాయి. అలాంటిటైమ్లోవాణిజ్యఒప్పందాలనుచూపెట్టితానుశాంతినితీసుకొచ్చాననిఅన్నారు. అయితేన్యూఢిల్లీ, ఇస్లామాబాద్లుతనబెదిరింపునుమొదటతిరస్కరించాయని..కానీతరువాతదిగొచ్చయానిట్రంప్చెప్పుకొన్నారు. కానీతానుపట్టుదలగాఉండడంతోభారత్, పాకిస్తాన్శాంతికిఅంగీకరించాయనితెలిపారు. సుంకాలు, వాణిజ్యఒప్పందాలులేకపోతేయుద్ధంఆగేదికాదనిట్రంప్అన్నారు.

అయితేభారత్మాత్రంట్రంప్వాదననుచాలాగ్టటిగానేతిరస్కరిస్తూవస్తోంది. పాకిస్తాన్కమాండర్లుదాడినిఆపమనిభారతసహచరులకువిజ్ఞప్తిచేసినతర్వాతసైనికసంఘర్షణనుఆపడానికిఒప్పందంకుదిరిందనినొక్కిచెప్పింది. కానీపాకిస్తాన్మాత్రంఅమెరికాతోపొత్తుకోసంట్రంప్వాదననుసమర్ధించింది.

Also Read: USA: లాంగెస్ట్ షట్ డౌన్ దిశగా అమెరికా ప్రభుత్వం

Advertisment
తాజా కథనాలు