షాకింగ్.. 9కి పెరిగిన రేసుగుర్రాల మరణాల సంఖ్య
గుర్రాలను రవాణా చేసేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టకపోవడం వల్ల చనిపోతున్నట్లు పశువైద్యులు అంటున్నారు. గుర్రాలను తగినంత స్థలంలో ఆహారం పెట్టకుండా రవాణా చేయడం వల్ల ఎనిమిది చనిపోయినట్లు తెలుస్తోంది.
గుర్రాలను రవాణా చేసేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టకపోవడం వల్ల చనిపోతున్నట్లు పశువైద్యులు అంటున్నారు. గుర్రాలను తగినంత స్థలంలో ఆహారం పెట్టకుండా రవాణా చేయడం వల్ల ఎనిమిది చనిపోయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది.
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. యాకుత్పురా-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న అన్నదమ్ములు మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21)ను రైలు ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుటుంబం గుండెలవిసేలా రోధిస్తోంది.
హైదరాబాద్ . కాచీగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21) గా గుర్తించారు.
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి?
మిస్ 2025 ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న తుది పోటీలు నిర్వహిస్తున్నారు.ఫైనల్ రౌండ్లో అమెరికాకరేబియన్, యూరప్, ఆఫ్రికా, ఆసియాఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయనున్నారు.
కవిత తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావుని నియామించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 17 ఏళ్ల పాటు BRS మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన గతంలో సర్పంచ్, ఎంపీపీగా కూడా ఎన్నికైయ్యారు.