Latest News In Telugu Malla Reddy: మల్లారెడ్డి కోడలుకు విద్యార్థుల కౌంటర్.. అంతా అవినీతే అంటూ క్యాంపస్ లో లొల్లి! బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యా సంస్థల్లో వరుస దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ చేసి, మరోసారి ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజుల పేరుతో బలవంతంగా డబ్బులు గుంజుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నిస్తే ప్రీతిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోతున్నారు. By srinivas 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా! మల్లారెడ్డి యజామాన్యం మేనేజ్ మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటుందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ ఇలా అప్లై చేసుకోండి! టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు శిక్షణ ఇవ్వనుండగా మార్చి 12 నుంచి 26 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hyderabad : సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు తెలుగు సింగర్ మంగ్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంట్లో మంగ్లీకి స్వల్పంగా గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: సాఫ్ట్వేర్లే టార్గెట్.. గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ అరెస్ట్..! హైదరాబాద్ లో పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో తాజాగా గంజాయి దందా బహిర్గమైంది. లేడీ డాన్ నీతూబాయి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆమెపై పీడీ చట్టం ప్రయోగించి, ఏడాది పాటు జైల్లో ఉంచినా ఆమె ఏ మాత్రం మారలేదని తెలుస్తోంది. By Jyoshna Sappogula 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం..మహిళా కార్పొరేటర్‌పై దాడి హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం జరిగింది. దీనికి సంబంధించి వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు మీద స్థానిక మహిళలు దాడి చేశారు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SpiceJet : హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్..పూర్తి వివరాలివే.! హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీస్ నడుపుతున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి అయోధ్యలోని వాల్మీకి ఎయిర్ పోర్టుకు నేరుగా విమానాలను ప్రారంభించనుంది. ఏప్రిల్ 2 నుంచి.. వారంలో మూడు సార్లు నడిపేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్! కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటించనున్నారు. సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అమిత్ షా. బీజేపీ ముఖ్య నేతలతో, సోషల్ మీడియా వారియర్స్‌తో ప్రత్యేక సమావేశం కానున్నారు హోంమంత్రి. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn