Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో భారీగా చలాన్లు..40 రోజుల్లో 51.45 లక్షలు హైదరాబాద్‌లో చలాన్లు తెగ వసూలు అవుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 40 రోజుల్లోనే 6, 120 ఈ -చలాన్లు జారీ అయ్యాయి. దీని ద్వారా మొత్తం 51.45 లక్షల మొత్తం కలెక్ట్ అయిందని చెబుతున్నారు సిటీ పోలీసులు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Life : మీ లవర్‌తో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్‌లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే! హైదరాబాద్‌లో ప్రేమికుల కోసం ఎన్నో ప్రదేశాలున్నాయి. రొమెంటిక్ రెస్టారెంట్స్‌తో పాటు లవర్‌తో కలిసి బైకుపై హ్యాపీగా షికార్లు చేసుకునే ఛాన్స్ ఉన్న నెక్లెస్ రోడ్డు లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, ది వాటర్ ఫ్రంట్ లాంటి లవ్ స్పాట్స్ ఉన్నాయి. By Trinath 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: హలీమ్ పేమెంట్ విషయంలో రచ్చ.. కస్టమర్‌ని ఎలా చితకబాదారో చూడండి! హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ హలీమ్ షాప్ వద్ద పెద్ద గొడవ జరిగింది. హలీమ్ తిన్న ఓ కస్టమర్ ఆన్లైన్ డబ్బులు చెల్లించాడు. అయితే అది షాప్ అతని సిస్టమ్‌లో రిఫ్లెక్ట్కాలేదు. దీంతో మాటామాటా పెరిగి చివరకు హలీమ్ ఓవర్లంతా కలిసి కస్టమర్‌ను చితకబాదారు. By Trinath 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన చెంగిచెర్ల వెళతానని ప్రకటించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హోళీ రోజు చెంగిచెర్లలోని దాడి బాధితులను పరామర్శించేందుకు రాజాసింగ్ చెంగిచెర్ల వెళతానని అన్నారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024 : కొత్త సూర్యుళ్ళు ఉదయించారు.. సన్‌రైజర్స్ మారిపోయారు లాస్ట్ సీజన్ వరకు ఒక లెక్క..ఇప్పుడు ఇంకో లెక్క అంటున్నారు సన్ రైజర్స్ టీమ్. మొన్నటి వరకు బ్యాటింగులో తాబేళ్ళు...బౌలింగ్‌లో కుందేళ్ళుగా ఉన్న హైదరాబాద్ టీమ్ ఇప్పుడు మెరుపు వీరులు అయిపోయారు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుని కొత్త కథకు తెర తీసారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు! హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Water Crisis : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కూడా ఆ లిస్ట్ లో ! రాబోయే కాలంలో ఒక్క బెంగళూరులో మాత్రమే కాకుండా.. హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. 2019లోనే నీతి ఆయోగ్ 2030 నాటికి భారత జనాభాలో కనీసం 40 శాతం మందికి తాగునీరు దొరకదని వివరించింది. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH vs MI : బోణీ కొట్టిన హైదరాబాద్..ముంబయి పై 31 పరుగులతో గెలుపు..! ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్..అభిమానులకు పసందైన ఆటను అందించింది. ఐపీఎల్ చరిత్రలోనే 277 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ముంబై తామూ తక్కువ కాదంటూ విరుచుకుపడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 246 పరుగులు చేసింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS : హరీష్ రావుకు షాక్..పీఏతో పాటూ మరో ముగ్గురని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు తగిలింది. ఈయన కార్యాలయ సిబ్బంది నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి నాయక్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధానంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn