Bahrain : ఆ దేశంలో పెళ్ళికి ముందే HIVతో పాటు ఆ పరీక్షలు.. ! ఎందుకో తెలుసా?
కింగ్డం ఆఫ్ బహ్రెయిన్ గా గుర్తింపు పొందిన బహ్రెయిన్ దేశం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే పెళ్లికి ముందే అక్కడి వధూవరులిద్దరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.