HIV: హెచ్ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్
ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయిన ఈ ఇంజెక్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది.