జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్ జిల్లా జైలులో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. 15 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

New Update
Uttarkhand Jail in HIV

Uttarkhand Jail in HIV Photograph: (Uttarkhand Jail in HIV)

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జైలులో 15 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారందరికీ ఆరోగ్య శాఖ బృందం చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ జిల్లా జైలులో 1000 కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పరీక్షలు చేయడంతో..

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జైలు ఆవరణలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనారోగ్య ఖైదీలకు రక్త పరీక్షలు సహా అవసరమైన పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో 15 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వెంటనే జైలు అధికారులు వారిని పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు