హిమాచల్ ప్రదేశ్లో రెడ్ అలర్ట్.. మండిలో మారణహోమం
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై కొండచరియలు విరిగిపడటం, వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.